Bathukamma, the festival of flowers, blossoms with colors, devotion, and joy, symbolizing the cultural pride of Telangana. “Maa Bangaru Bathukamma” reflects the golden tradition where women come together to celebrate life, harmony, and the divine Mother Goddess with vibrant floral arrangements.
పూల పండుగ బతుకమ్మ తెలంగాణ ఆత్మీయత, ఆచారాల, ఆనందాల ప్రతీక. “మా బంగారు బతుకమ్మ” అనేది సాంప్రదాయం, ఐక్యత, జీవనోత్సాహం, దైవీ స్త్రీశక్తిని పూలతో అలంకరించి జరుపుకునే విశిష్ట పండుగ.

డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant