Navaratri begins with Shailaputri Devi worship, symbolizing purity and divine power. Day 1 marks the start of the spiritual journey towards inner awakening.
నవరాత్రుల ఆరంభం శైలపుత్రి ఆరాధనతో మొదలవుతుంది. ఇది పవిత్రత, దైవశక్తి ప్రతీకగా ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆరంభ సూచిక.